YS Avinash Reddy Arrest : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఉదయం 7 గంటలకే పులివెందులతో పాటు ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది.. అయితే, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.. పులివెందులలోని అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు.. దీంతో, ఆయన అరెస్ట్‌ను గ్రహించిన వైసీపీ శ్రేణులు అవినాష్ రెడ్డి ఇంటి వద్దే నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి బయటకు పంపిన పోలీసులు.. వైఎస్ అవినాష్‌రెడ్డి.. బలవంతంగా అరెస్ట్ చేశారు.. ఆయన్ను ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసినంత పనిచేశారు..
High tension in Pulivendula! ZPTC by-election day turned dramatic as Kadapa MP Y.S. Avinash Reddy was forcibly arrested by police. Protests erupted in front of his residence, with YSRCP cadres clashing with the police. 🚨 The constituency, represented by YSRCP chief & former CM Y.S. Jagan Mohan Reddy, is witnessing a tense political atmosphere.
📍 Key Details:
Pulivendula & Ontimitta ZPTC by-election polling started at 7 AM
Heavy police deployment in Pulivendula
Avinash Reddy placed under preventive arrest
YSRCP workers protest and confront police
Dramatic scenes as police drag Avinash Reddy away
🗳️ Stay tuned for real-time political updates from Kadapa district!
#YSAvinashReddy #AvinashReddyArrest #YSRCP #TDP #PulivendulaElections
~PR.358~HT.286~